Friday, October 29, 2010

దీపావళి శుభాకాంక్షలు



బ్లాగ్ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులందరికి విజయదశమి శుభాకాంక్షలు

Friday, October 1, 2010

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి


మహాత్మా గాంధీజీ తో పాటు స్వాతంత్ర్హ్య పోరాటంలో పాల్గొన్న మరో మహనీయుడి జయంతి కూడా ఇదే రోజు కావడం
చాలా మంది ప్రజలకు తెలియదు ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి

గాంధీ జయంతి


రఘుపతి రాఘవ రాజారామ్ పతితపావన సీతారాం
ఈశ్వర్ అల్లాః తేరేనాం సబ్కో సన్మతి దే భగవాన్
అహింసా పరమో ధర్మః
అని గాంధీజీ భోధించిన సూత్రాలను నేటి నాయకులూ, ప్రజలు పూర్తిగా విస్మరించి హింసతోను, విధ్వంసలతోనే అన్ని సాధ్యమవుతాయని ప్రచారం చేసుకుంటున్నారు, ధీనిని ప్రజలు గమనించి నడచుకోవాలి

Thursday, September 9, 2010

గణపతి బప్పా moriya


తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మంధహసమున్
కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండేది పార్వతి తనయ యోయి నీకు మ్రొక్కెదన్

Saturday, September 4, 2010

పెళ్లి సెట్టింగ్స్



స్నేహితుడి పెళ్ళిలో ఏర్పాటు చేసిన సెట్టింగ్స్

Saturday, July 31, 2010

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

Thursday, July 22, 2010

నాగార్జున కొండ మ్యూజియం


నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి లాంచీలో ముప్పయ్ నిముషాలు ప్రయాణిస్తే బుద్ధుల కాలంనాటి ఇలాంటి శిల్ప సంపదను వీక్షించవచ్చు

కృష్ణా జిల్లా కంచికచర్ల





కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో దేవాలయాల సముదాయానికి ముఖద్వారము ఈ శివ లింగం ఆకారము

Saturday, July 17, 2010

కళాధామం


యాదగిరి గుట్ట సమీపంలో నిర్మించిన కళాధామం ప్రారంభం లోనే మీకు కనిపించే సుందర దృశ్యం

నా క్రియేషన్

పది పైసల నాణేలతో నేను రూపొందించిన ఒక ఫ్రేం

Friday, July 16, 2010

sunset


ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ దగ్గర సంధ్యా సమయాన

Iam with CBN

 #IamwithCBN #wearewithcbn #wearewithTDP #babushouldcomefornextgeneration #Iam with CBN